|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:09 PM
పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లన్న ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పటాన్ చేరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు మరియు బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ వార్డు సభ్యులు జోగు ధన్ రాజ్ . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బచ్చుగూడెం ప్రభాకర్ గారు,సయాబుగారి శ్రీనివాస్ గారు,ప్రభాకర్ యాదవ్ గారు,సయాబుగారి అనంతయ్య గారు,గ్రామ యువకులు బాల్ రాజ్ యాదవ్,నవీన్,కమలాకర్,వంశీ,మహేష్ యాదవ్,నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు