ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 02:50 PM
శంషాబాద్ విమానాశ్రయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు, ముషీరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి విజయ్ కుమార్ హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించి, 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు