ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:16 PM
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒక్క రోజు తమకు నచ్చిన ఉపాధ్యాయ వృత్తిని చక్కగా నిర్వర్తించారు. పాఠశాల హెచ్‌ఎం గా చెరుపల్లి కీర్తన, పీఈటీ గా చెన్నారపు వరుణ్ తేజ్, తెలుగు ఉపాధ్యాయులుగా చెరుపల్లి హేమంత్, ఈవీఎస్ ఉపాధ్యాయులుగా బొడిగె సాయి ప్రణీత తదితరులు తమ పాత్రలను పోషించారు.