గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది
 

by Suryaa Desk | Sun, Dec 29, 2024, 04:59 PM

తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా... స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా, గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు. ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్... ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ ట్రీట్ లో రూపొందించాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమవంతు సహకారం అందించారు. ఈ చిత్రంలో జరగండి అనే పాట కోసం 70 అడుగుల ఎత్తు ఉన్న కొండ... దానిపై విలేజ్ సెట్ వేసి కళ్లు చెదిరే రీతిలో 600 మంది డ్యాన్సర్లతో 8 రోజులు చిత్రీకరణ జరిపారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఈ పాట కోసం మొదటిసారిగా పర్యావరణ హిత కాస్ట్యూమ్స్ ను వాడడం విశేషం. జనపనారతో ఈ ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ను అశ్విన్-రాజేశ్ రూపొందించారు. ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్... రా మచ్చా మచ్చా! ఈ గీతానికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చడం విశేషం. భారతదేశ జానపద కళకు నీరాజనం అనదగ్గ రీతిలో ఈ పాటను శంకర్ రూపొందించడం హైలైట్. ఎందుకంటే, దేశంలోని వివిధ రకాల జానపద నృత్యశైలులను ఈ పాటలో పొందుపరిచారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ పక్కన 1000 మంది జానపద కళాకారులు కనిపిస్తారు. గుస్సాడీ (ఆదిలాబాద్, తెలంగాణ), కొమ్ము కోయ, తప్పెట గుళ్లు (ఆంధ్రప్రదేశ్), ఘుమ్రా (ఒడిశా), గొరవర (కర్ణాటక), రణప (ఒడిశా), పల్కా (ఝార్ఖండ్), హళక్కి (ఒక్కళిగ-కర్ణాటక), దురువా (ఒడిశా) జానపద నృత్య కళలను ఈ పాటలో చూడొచ్చు. ఈ చిత్రంలో మరో హైలైట్ ఏంటంటే... నానా హైరానా అనే డ్యూయెట్ ను ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు. ప్రతి ఫ్రేములో విభిన్నమైన రంగులను ఆవిష్కరించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లా...? అనిపించే న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఈ పాటను షూట్ చేశారు. ఇక ధోప్ (DHOP) సాంగ్ ను ప్రధానంగా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది టెక్నో పాప్-టెక్నో డ్యాన్స్ జానర్ కిందికి వస్తుంది. రామోజీ ఫిలింసిటీలోని 3 ఖరీదైన సెట్లపై ఈ పాటను 8 రోజుల పాటు చిత్రీకరించారు. ధోప్ సాంగ్ కోసం రష్యా నుంచి 100 మంది డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురావడం విశేషం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐదో పాట గురించి. ఈ పాట ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీన్ని థియేటర్లో వెండితెరపైనే చూడాలని, ఇది ఆడియన్స్ కు ఒక సర్ ప్రైజ్ అని చిత్రబృందం చెబుతోంది. ఈ పాటను గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారట.

Latest News
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన శంకర్ Sat, Jan 04, 2025, 03:49 PM
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై అందరి దృష్టి Sat, Jan 04, 2025, 03:44 PM
వైరల్ పోస్ట్‌తో సంచలనం రేపుతున్న ఇలియానా డి'క్రూజ్ Sat, Jan 04, 2025, 03:39 PM
సంక్రాంతికి వస్తున్నాం: హైలైట్‌గా ఉండనున్న వెంకీ మ్యానరిజం Sat, Jan 04, 2025, 03:34 PM
'గేమ్ ఛేంజర్' కి ఫ్రీగా వర్క్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ Sat, Jan 04, 2025, 03:29 PM
స్పెషల్ ప్రాజెక్ట్‌లో ఆనంద్ దేవరకొండ స్థానంలో కిరణ్ అబ్బవరం? Sat, Jan 04, 2025, 03:21 PM
'అఘాతీయ' టీజర్‌ అవుట్ Sat, Jan 04, 2025, 03:16 PM
'ది రాజా సాబ్' గురించిన లేటెస్ట్ బజ్ Sat, Jan 04, 2025, 03:08 PM
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ Sat, Jan 04, 2025, 03:05 PM
బిగ్ బాస్ 18: శిల్పా శిరోద్కర్ కి నమ్రత సపోర్ట్ Sat, Jan 04, 2025, 03:04 PM
5M+ వైఎస్ ని సొంతం చేసుకున్న 'డాకు మహారాజ్' థర్డ్ సింగల్ Sat, Jan 04, 2025, 02:58 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Sat, Jan 04, 2025, 02:52 PM
'పుష్ప 3' ని హోల్డ్ లో ఉంచిన సుకుమార్ Sat, Jan 04, 2025, 02:49 PM
బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలకు యంగ్ టైగర్ అభిమానులు ఫైర్ Sat, Jan 04, 2025, 02:41 PM
శ్రీదేవి కూతురుపై RGV కీలక వ్యాఖ్యలు Sat, Jan 04, 2025, 02:31 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్ Sat, Jan 04, 2025, 02:30 PM
'బచ్చల మల్లి' OTT స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Jan 04, 2025, 02:25 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, Jan 04, 2025, 02:18 PM
స్టార్‌ మాలో సండే స్పెషల్ మూవీస్ Sat, Jan 04, 2025, 02:15 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'జనక అయితే గనక ' Sat, Jan 04, 2025, 02:09 PM
'డార్క్ చాక్లెట్' ఫస్ట్ లుక్ అవుట్ Fri, Jan 03, 2025, 09:02 PM
ఫోన్ చేసి హత్తుకోవాలని ఉందన్నారు: నటుడు సముద్రఖని Fri, Jan 03, 2025, 08:53 PM
ఆయనతో వర్క్ చేయడం అదృష్టం : మీనాక్షీ చౌదరి Fri, Jan 03, 2025, 08:51 PM
బాడీగార్డ్స్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు : సోనూసూద్ Fri, Jan 03, 2025, 08:49 PM
అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నిర్మాత Fri, Jan 03, 2025, 07:54 PM
'విశ్వంభర' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Jan 03, 2025, 07:34 PM
'డాకు మహారాజ్' మూడవ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Fri, Jan 03, 2025, 07:30 PM
'భైరవం' ఫస్ట్ సింగల్ ని విడుదల చేసిన నేచురల్ స్టార్ Fri, Jan 03, 2025, 06:31 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Jan 03, 2025, 06:22 PM
అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసిన నాంపల్లి కోర్టు Fri, Jan 03, 2025, 06:16 PM
క్రాంతి మాధవ్ యొక్క 'DGL' గ్లింప్సె అవుట్ Fri, Jan 03, 2025, 06:11 PM
కర్ణాటక హైకోర్టులో హేమకు ఉపశమనం Fri, Jan 03, 2025, 05:05 PM
'BSS12' నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jan 03, 2025, 05:02 PM
'డ్రాగన్' ఫస్ట్ సింగల్ రిలీజ్ Fri, Jan 03, 2025, 04:57 PM
ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు చేరువైన 'పుష్ప 2 ది రూల్' Fri, Jan 03, 2025, 04:51 PM
'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Fri, Jan 03, 2025, 04:45 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ విడుదల అప్పుడేనా...! Fri, Jan 03, 2025, 04:41 PM
ఫతే - యానిమల్ యాక్షన్ సీక్వెన్స్‌లపై స్పందించిన సోనూ సూద్ Fri, Jan 03, 2025, 04:36 PM
'తాండల్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jan 03, 2025, 04:30 PM
తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించిన ప్రముఖ దర్శకుడు Fri, Jan 03, 2025, 04:24 PM
“విశ్వంభర” చిత్రం పై లేటెస్ట్ బుజ్ Fri, Jan 03, 2025, 04:23 PM
'SSMB29' లాంచ్ ఈవెంట్ సీక్రెట్ కి కారణం అదేనా? Fri, Jan 03, 2025, 04:20 PM
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న కిస్సిక్ బ్యూటీ Fri, Jan 03, 2025, 04:16 PM
పాండ్యా బ్రదర్స్‌తో రామ్ చరణ్ Fri, Jan 03, 2025, 04:10 PM
ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది : రష్మిక Fri, Jan 03, 2025, 04:03 PM
'గేమ్ ఛేంజర్' రామ్ నవమి కాబోతోంది - శంకర్ Fri, Jan 03, 2025, 04:03 PM
అమితాబ్ బచ్చన్ గాయంపై టెన్షన్‌ని వెల్లడించిన 'కల్కి' మేకర్స్ Fri, Jan 03, 2025, 03:58 PM
ఎస్తర్ అనిల్ గ్లామర్ షో Fri, Jan 03, 2025, 03:54 PM
అంచనాలను కొత్త ఎత్తులకు పెంచిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ Fri, Jan 03, 2025, 03:52 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య Fri, Jan 03, 2025, 03:49 PM
'డాకు మహారాజ్' లోని దబిడి దీబిడి సాంగ్ అవుట్ Fri, Jan 03, 2025, 03:47 PM
డైరెక్టర్ అపర్ణ మల్లాది కన్నుమూత Fri, Jan 03, 2025, 03:44 PM
OTTలో ప్రసారం అవుతున్న 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' Fri, Jan 03, 2025, 03:41 PM
నేను రాజకీయాలకు దూరంగా ఉంటా: రేణు దేశాయ్ Fri, Jan 03, 2025, 03:39 PM
థ్రిల్ రైడ్‌ను అందిస్తున్న 'త్రిబనాధారి బార్బారిక్' టీజర్ Fri, Jan 03, 2025, 03:37 PM
'SSMB29' కోసం సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహేష్ Fri, Jan 03, 2025, 03:31 PM
'దిల్‌రూబా' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Fri, Jan 03, 2025, 03:22 PM
‘తండేల్’ సెకెండ్ సింగిల్ ప్రోమో విడుదల Fri, Jan 03, 2025, 03:19 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని వివాహం చేసుకున్న ప్రముఖ గాయకుడు Fri, Jan 03, 2025, 03:17 PM
12 ఏళ్ల తర్వాత రిలీజ్ కానున్న విశాల్ మూవీ Fri, Jan 03, 2025, 03:16 PM
'గేమ్ ఛేంజర్' గురించిన లేటెస్ట్ బజ్ Fri, Jan 03, 2025, 03:13 PM
ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Jan 03, 2025, 03:09 PM
'పుష్ప 2' లోని జాతర సాంగ్ రిలీజ్ Fri, Jan 03, 2025, 03:09 PM
చిరంజీవి స్టన్నింగ్ రెమ్యునరేషన్... Fri, Jan 03, 2025, 03:07 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కల్కి 2898 AD' Fri, Jan 03, 2025, 03:03 PM
'మేరే హస్బెండ్ కి బీవీ' మోషన్ పోస్టర్ అవుట్ Fri, Jan 03, 2025, 02:59 PM
'అన్‌స్టాపబుల్ విత్ NBK' లో ప్రభాస్‌ కి రామ్ చరణ్ కాల్ Fri, Jan 03, 2025, 02:53 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'బ్లడీ బెగ్గర్' తెలుగు వెర్షన్ Fri, Jan 03, 2025, 02:47 PM
దుబాయ్ షెడ్యూల్ ప్రారంభించిన 'వెల్ కమ్ టు ది జంగిల్' బృందం Fri, Jan 03, 2025, 02:41 PM
ఎట్టకేలకు ఈ పొంగల్‌కు విడుదల అవుతున్న విశాల్ 12 ఏళ్ల చిత్రం Fri, Jan 03, 2025, 02:33 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'గాంధీ తాత చెట్టు' Fri, Jan 03, 2025, 02:28 PM
IMAX ఫార్మాట్‌లో విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' Fri, Jan 03, 2025, 02:23 PM
చిన్మయి షాకింగ్ కామెంట్స్ Fri, Jan 03, 2025, 02:21 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన '35 చిన్న కథ కాదు' Fri, Jan 03, 2025, 02:17 PM
గ్లామ‌ర్ డోస్ పెంచిన అనసూయ ! Fri, Jan 03, 2025, 12:05 PM
ఓటీటీలోకి రానున్న కీర్తి సురేష్ బేబీ జాన్! Fri, Jan 03, 2025, 11:08 AM
కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల ? Fri, Jan 03, 2025, 10:54 AM
'భైరవం' ఫస్ట్ సింగల్ ని విడుదల చేయనున్న ప్రముఖ నటుడు Thu, Jan 02, 2025, 09:11 PM
వైరల్ అవుతున్న 'డాకు మహారాజ్' పై నాగ వంశీ ట్వీట్ Thu, Jan 02, 2025, 09:07 PM
బాలీవుడ్‌పై అనురాగ్ కశ్యప్ షాకింగ్ ప్రకటన Thu, Jan 02, 2025, 06:05 PM
విడుదలకు సిద్ధమైన జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ 'లవ్యాపా' Thu, Jan 02, 2025, 06:01 PM
పొంగల్ రేసు నుండి 'విదాముయార్చి' ఔట్ Thu, Jan 02, 2025, 05:50 PM
'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ కట్‌లో పూర్తి పాటలు ట్రిమ్ Thu, Jan 02, 2025, 05:45 PM
'పుష్ప 2' ని ప్రశంసించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బ్యానర్ Thu, Jan 02, 2025, 05:39 PM
అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యిన టిల్లు త్రీ Thu, Jan 02, 2025, 05:32 PM
NBKతో షూటింగ్‌లో రామ్ చరణ్ Thu, Jan 02, 2025, 05:22 PM
సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న 'గేమ్ ఛేంజర్' Thu, Jan 02, 2025, 05:17 PM
నెట్‌ఫ్లిక్స్‌లో చరిత్ర సృష్టించిన 'స్క్విడ్ గేమ్ సీజన్ 2' Thu, Jan 02, 2025, 05:13 PM
VD12 : ఒక పాట కోసం రిహార్సల్స్ చేస్తున్న రౌడీ స్టార్ Thu, Jan 02, 2025, 05:06 PM
'తాండల్' లోని శివ శక్తి సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే...! Thu, Jan 02, 2025, 05:01 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కట్ పై లేటెస్ట్ అప్డేట్ Thu, Jan 02, 2025, 04:56 PM
'డాకు మహారాజ్' థర్డ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, Jan 02, 2025, 04:52 PM
క్యాన్సర్ చికిత్స తర్వాత శివ రాజ్‌కుమార్ నూతన సంవత్సర సందేశం Thu, Jan 02, 2025, 04:40 PM
'స్క్విడ్ గేమ్ 3' లో టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియో Thu, Jan 02, 2025, 04:35 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డాకు మహారాజ్' సెకండ్ సింగల్ Thu, Jan 02, 2025, 04:31 PM
ప్రశాంత్ నీల్ మరియు రవి బస్రూర్‌తో కలిసి పోజులిచ్చిన ఎన్టీఆర్ Thu, Jan 02, 2025, 04:27 PM
అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభించబడిన 'SSMB29' Thu, Jan 02, 2025, 04:22 PM
రవితేజ 'నేనింతే' సినిమా రీరిలీజ్‌కి డేట్ ఫిక్స్ Thu, Jan 02, 2025, 04:19 PM
మొదటి రోజు రికార్డు సృష్టించిన 'మార్కో' తెలుగు వెర్షన్ Thu, Jan 02, 2025, 04:16 PM
'పినాక' టైటిల్ టీజర్ అవుట్ Thu, Jan 02, 2025, 04:12 PM
గ్లామర్ షోతో కుర్రకారును షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ Thu, Jan 02, 2025, 04:09 PM
'హరి హర వీర మల్లు' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Thu, Jan 02, 2025, 04:06 PM
'బేబీ జాన్' కోసం సమంతకు కృతజ్ఞతలు తెలిపిన కీర్తి సురేష్ Thu, Jan 02, 2025, 03:59 PM
దర్శకులు, నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారు...సౌమ్యరావు ఓపెన్ కామెంట్స్ Thu, Jan 02, 2025, 03:59 PM
అమెరికా లో ఏకంగా 15 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు Thu, Jan 02, 2025, 03:54 PM
డాకు మహారాజ్ చిత్రంలో కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ గా .. Thu, Jan 02, 2025, 03:52 PM
తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చేరిన ప్రభాస్ Thu, Jan 02, 2025, 03:52 PM
ఆధ్యాత్మిక యాత్రలో పవన్ పిల్లలు అకీరా, ఆద్య Thu, Jan 02, 2025, 03:47 PM
RAPO22 : భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ Thu, Jan 02, 2025, 03:42 PM
థ్రిల్లింగ్ గా 'కరావళి' టీజర్ Thu, Jan 02, 2025, 03:37 PM
అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ Thu, Jan 02, 2025, 03:34 PM
ఎట్టకేలకు తన ఐకానిక్ 'పుష్ప 2' గడ్డం రూపాన్ని వదులుకున్న అల్లు అర్జున్ Thu, Jan 02, 2025, 03:32 PM
త్వరలో పూర్తి కానున్న 'జాక్' షూటింగ్ Thu, Jan 02, 2025, 03:26 PM
మరో కొత్త వివాదంలో మంచు విష్ణు Thu, Jan 02, 2025, 03:21 PM
'అమరన్‌' పై ప్రశంసలు కురిపించిన దేవర బ్యూటీ Thu, Jan 02, 2025, 03:16 PM
జనవరి 4 నుంచి 'ఫౌజీ' సెట్స్ లో చేరనున్న ప్రభాస్ Thu, Jan 02, 2025, 03:10 PM
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు Thu, Jan 02, 2025, 03:06 PM
డాకు మహారాజ్ : నేడు విడుదల కానున్న 'దబిడి దిబిడి' సాంగ్ Thu, Jan 02, 2025, 03:05 PM
పిక్ టాక్: అఖిల్ మరియు జైనాబ్ జైనాబ్ రావ్‌డ్జీ మిర్రర్ సెల్ఫీ Thu, Jan 02, 2025, 03:01 PM
పైరసీ బారిన ‘మార్కో’ మూవీ.. హీరో ఆవేదన Thu, Jan 02, 2025, 02:59 PM
'7/జి బృందావన్ కాలనీ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ Thu, Jan 02, 2025, 02:57 PM
'పుష్ప 2' నిర్మాతలకు భారీ ఊరట Thu, Jan 02, 2025, 02:51 PM
సంధ్య 70mm తొక్కిసలాట కేసు : టీజీ పోలీసులకు NHRC షాక్ Thu, Jan 02, 2025, 02:46 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..! Thu, Jan 02, 2025, 02:41 PM
తన లవ్ స్టోరీ రివీల్ చేసిన కీర్తి సురేష్ Thu, Jan 02, 2025, 02:19 PM
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ Thu, Jan 02, 2025, 01:03 PM
డ్రగ్స్ కేస్‌లో నటి హేమకు ఊరట Thu, Jan 02, 2025, 12:58 PM
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ని ఆదుకున్న పవన్ Thu, Jan 02, 2025, 11:16 AM
చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Wed, Jan 01, 2025, 03:18 PM
హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం Wed, Jan 01, 2025, 02:59 PM
ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ Wed, Jan 01, 2025, 02:57 PM
గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్ Wed, Jan 01, 2025, 02:36 PM
RAPO22 హీరోయిన్ లుక్ రిలీజ్ Wed, Jan 01, 2025, 12:19 PM
మహేష్ బాబు-రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్! Wed, Jan 01, 2025, 12:16 PM
'మార్కో' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Dec 31, 2024, 04:54 PM
'మిస్ యు 'డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Dec 31, 2024, 04:51 PM
'భైరవం' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 31, 2024, 04:46 PM
ఎలైట్ $15 మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'పుష్ప 2' Tue, Dec 31, 2024, 04:40 PM
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ప్రభాస్ Tue, Dec 31, 2024, 04:38 PM
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలయ్యే టిక్కెట్ల ధరల పెంపు Tue, Dec 31, 2024, 04:37 PM
ఐకానిక్ రోల్స్‌తో వెంకీ ... Tue, Dec 31, 2024, 04:25 PM
క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా ? Tue, Dec 31, 2024, 03:58 PM
‘గేమ్ ఛేంజర్’ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ Tue, Dec 31, 2024, 03:51 PM
ఈ ఏడాదికి బెస్ట్‌ సినిమా అదే: జాన్వీ కపూర్‌ Tue, Dec 31, 2024, 03:42 PM
కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్! Tue, Dec 31, 2024, 02:54 PM
'SSMB29' ని రాజమౌళి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూట్ చేయనున్నారా? Tue, Dec 31, 2024, 02:41 PM
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు Tue, Dec 31, 2024, 02:36 PM
'కన్నప్ప' లో నెమలిగా ప్రీతి ముఖుందన్‌ Tue, Dec 31, 2024, 02:31 PM
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'UI' Tue, Dec 31, 2024, 02:27 PM
'విదాముయార్చి' విడుదల అప్పుడేనా? Tue, Dec 31, 2024, 02:19 PM
తదుపరి చిత్రం షూటింగ్ ని ప్రారంభించిన అఖిల్ Tue, Dec 31, 2024, 02:13 PM
'మార్కో' OTT హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం Tue, Dec 31, 2024, 02:09 PM
నిర్మాతలు, దర్శకులు నా డేట్‌లను వినియోగించుకోవడంలో విఫలమయ్యారు - పవన్ కళ్యాణ్ Tue, Dec 31, 2024, 02:02 PM
బజ్: 'కుబేర' కోసం గాయకుడిగా మారిన ధనుష్ Tue, Dec 31, 2024, 01:57 PM
మెహరీన్ గ్లామర్ షో Tue, Dec 31, 2024, 01:56 PM
అభిమానుల భద్రత కోసం రాకింగ్ స్టార్ యష్ హృదయపూర్వక విజ్ఞప్తి Tue, Dec 31, 2024, 01:53 PM
తన తండ్రికి నివాళులర్పించిన మెగా స్టార్ Tue, Dec 31, 2024, 01:48 PM
డబ్బింగ్ పనులు ప్రారంభించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Tue, Dec 31, 2024, 01:44 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'విడుతలై పార్ట్ 2' Tue, Dec 31, 2024, 01:39 PM
ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా : కీర్తి సురేశ్‌ Tue, Dec 31, 2024, 01:01 PM
వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి: నటి శ్రీలీల Tue, Dec 31, 2024, 12:56 PM
రూ.1800 కోట్ల క్లబ్‌లోకి పుష్ప-2! Tue, Dec 31, 2024, 12:51 PM
వాయిదా పడిన 'హిట్లర్' రీ-రిలీజ్ Tue, Dec 31, 2024, 12:47 PM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదల ఆలస్యమైతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన రామ్ చరణ్ అభిమాని Tue, Dec 31, 2024, 12:42 PM
మరో రికార్డుని సృష్టించిన 'పుష్ప 2' హిందీ వెర్షన్ Tue, Dec 31, 2024, 12:35 PM
చిరుతో తన సినిమా గురించి వెల్లడించిన శ్రీకాంత్ ఓదెల Tue, Dec 31, 2024, 12:28 PM
అల్లు అర్జున్ తొక్కిసలాట కేసుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు Tue, Dec 31, 2024, 12:22 PM
50M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగల్ Tue, Dec 31, 2024, 12:15 PM
'తౌబా తౌబా' హుక్ స్టెప్‌ ని వేసిన ఆశా భోంస్లే Tue, Dec 31, 2024, 12:08 PM
మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్న నాగ చైతన్య? Tue, Dec 31, 2024, 12:02 PM
నైజాంలో 'మార్కో' ని విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Dec 31, 2024, 11:55 AM
'సాలార్'లో తను ఒక పాత్రను కోల్పోయానని వెల్లడించిన ప్రముఖ నటి Tue, Dec 31, 2024, 11:49 AM
'RAPO22' అప్డేట్ రివీల్ కి తేదీ ఖరారు Tue, Dec 31, 2024, 11:42 AM
షూటింగ్ పూర్తి చేసుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' Tue, Dec 31, 2024, 11:37 AM
'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్‌ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Dec 31, 2024, 11:31 AM
రీ-రిలీజ్ ట్రేడ్‌ని ఆశ్చర్యపరిచిన 'గుంటూరు కారం' Tue, Dec 31, 2024, 11:24 AM
అన్‌స్టాపబుల్‌ విత్ NBK షోలో 'డాకు మహారాజ్' బృందం Tue, Dec 31, 2024, 11:17 AM
మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యిన 'బేబీ జాన్' Tue, Dec 31, 2024, 11:11 AM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ ప్రివ్యూ చూసిన తర్వాత అభిమానులకు చిరు సందేశం Tue, Dec 31, 2024, 11:04 AM
రానా దగ్గుబాటితో తగాదాలు మరియు స్నేహం గురించి మాట్లాడిన దుల్కర్ సల్మాన్ Tue, Dec 31, 2024, 10:58 AM
తెలుగురాష్ట్రాలలో 'మార్కో' సెన్సేషన్ Tue, Dec 31, 2024, 10:52 AM
'పుష్ప 3' లో ఫహద్ ఫాసిల్ కనిపించనున్నాడా? Tue, Dec 31, 2024, 10:48 AM
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ లాంచ్ తేదీని ప్రకటించిన దిల్ రాజు Tue, Dec 31, 2024, 10:42 AM
‘కన్నప్ప’ నుంచి హీరోయిన్‌ పోస్టర్ విడుదల Tue, Dec 31, 2024, 05:55 AM
‘డాకు మహారాజ్‌’ నుండి కీలక అప్ డేట్ Tue, Dec 31, 2024, 05:53 AM
బాలీవుడ్‌ లోకి మళ్ళీ వస్తుందంటారా ...? Tue, Dec 31, 2024, 05:53 AM
జనవరి 3న రానున్న ‘దిల్‌ రూబా’ టీజర్‌ Tue, Dec 31, 2024, 05:52 AM
‘సికందర్‌’ టీజర్‌ విడుదల Tue, Dec 31, 2024, 05:51 AM
జనవరి 1న రానున్న గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్‌ Tue, Dec 31, 2024, 05:51 AM
మోదీకి ధన్యవాదాలు తెలిపిన నాగార్జున Tue, Dec 31, 2024, 05:50 AM
ఆ విషయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది Tue, Dec 31, 2024, 05:50 AM
విషయాన్నీ అనవసరంగా పెద్దది చేసారు Tue, Dec 31, 2024, 05:49 AM
‘సంక్రాంతికి వస్తున్నాం’ నుండి మరో పాట విడుదల Tue, Dec 31, 2024, 05:48 AM
ప్రభాస్‌ సరసన మాళవిక Tue, Dec 31, 2024, 05:48 AM
బిజీ బిజీగా నిధి Tue, Dec 31, 2024, 05:47 AM
అభిమానులకి య‌ష్‌ లేఖ Tue, Dec 31, 2024, 05:46 AM
'సంక్రాంతికి వస్తున్నాం' నుండి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్ Mon, Dec 30, 2024, 09:08 PM
'గేమ్ ఛేంజర్' కోసం డి.సి.ఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన దిల్ రాజు Mon, Dec 30, 2024, 09:05 PM
కూతురికి విచిత్రమైన పేరు పెట్టిన యాదమ్మ రాజు Mon, Dec 30, 2024, 08:10 PM
‘బాపు’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ Mon, Dec 30, 2024, 07:56 PM