$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:48 PM
టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. దిల్ రాజు,'పుష్ప 2' నిర్మాతలు, సినీ ఫైనాన్షియర్స్ తో పాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలోని 15 మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. వారి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లను పరిశీలిస్తున్నారు. ఈ ఐటీ దాడులపై హీరో వెంకటేశ్ స్పందించారు. తమ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఎవరెవరిపై రెయిడ్స్ జరుగుతున్నాయో కూడా తనకు తెలియదని అన్నారు.
Latest News