![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 10:57 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 18న యూనివర్సిటీలో జరిగే విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిప్పరాపు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు సదస్సు పోస్టర్లను కరపత్రాలను ఖమ్మం కేయూ సబ్ క్యాంపస్ బిల్డింగ్ ఎదుట ఆవిష్కరించారు.