![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 12:21 PM
శంషాబాద్ మండలంలోని అమిదుల్లా నగర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోన్ కిస్మత్ పూర్ లో నిర్మాణం పూర్తయ్యాయి. లబ్ధిదారుల కేటాయింపు జరిగిన వారికి ఇండ్లకు సంబంధించిన పట్టాలు జారీ చేయకపోవడంతో వారు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తేవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి వారి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి పట్టాలు, వారి ఇంటి తాళాలు శుక్రవారం జారీ చేయించారు.