తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 01:04 PM
ప్రయాణికుల సంఖ్యను పెంచి, నష్టాలు తగ్గించుకునేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సమయం పొడిగించేందుకు యత్నిస్తోంది. అమీర్‌పేట స్టేషన్‌కు అర్ధరాత్రి 12గంటలకు వెళ్లినా 4 వైపులకూ మెట్రోలు వెళ్లేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఛార్జీలను కూడా పెరిగిన టోకు ధరల సూచిల మేరకు సవరించేలా సంస్థ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.