బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:20 PM
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దని సిద్దిపేట షీటీమ్ బృందం ఏఎస్ఐ కిషన్ అన్నారు. సోమవారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్సాన్ పల్లి గ్రామంలో ప్రజలకు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు. ఏదైనా సంఘటన జరిగితే మహిళలు మౌనం వీడి పోలీసులకు తెలియపరచాలని, మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.