బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 04:29 PM
నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగంపల్లి నరసింహ ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. శనివారం రాత్రి ఆయన ఇంటి బీరువాలో భద్రపరిచిన రూ.22 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నగదును ఆయన సమకూర్చుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు లోపలికి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాలు, కొంత నగదు మాత్రం అలాగే ఉన్నాయని బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.