by Suryaa Desk | Sat, Sep 21, 2024, 03:11 PM
వికారాబాద్ జిల్లా దారుర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలో సమర్థవంతంగా సభ్యత్వం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి. కరోనా లాంటి కష్ట సమయంలో ప్రతి పౌరునికి వ్యాక్సిన్ అందించి, ప్రపంచ దేశాల చూపు భారత్ పైపు చూసేలా చేసిన ఘనత ప్రధాని మోడీది.
విచ్చిన్నకర విద్రోహ పార్టీలను వీడి, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే భారతీయ జనతా పార్టీలో చేరండి. ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.