కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంది : మంత్రి పొంగులేటి
 

by Suryaa Desk | Wed, Nov 13, 2024, 04:15 PM

వికారాబాద్‌ కలెక్టర్, అధికారులపై దాడి ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.దాడికి పాల్పడిన వారిని గుర్తించి త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారి ఆగడాలు ఏమాత్రం సాగవని మంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి పొంగులేటికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. " కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలను జైళ్లలో పెట్టినవారు ఇప్పుడు పచ్చ కండువా వేసుకుని వారి వద్దకే వెళ్లి మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతన్నలను జైళ్లలో పెట్టి ఇప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు, పోరాటాలు అంటూ వారిని మోసం చేస్తు్న్నారు. ధరణి చట్టంతో అనేక ఇబ్బందులు పడ్డామని రైతులు, భూ యజమానులు చెప్పిన విషయం గుర్తు లేదా?. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇందిరమ్మ రాజ్యం. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. ఇవాళ అత్యధికంగా వాటికి సంబంధించిన అర్జీలే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్‌ల ఆశ పెట్టి గత పదేళ్లపాటు ఎన్నికల్లో గెలిచింది. కానీ వాటిని ఇంతవరకూ కట్టించలేదు.


తెలంగాణ పేద ప్రజలకు 24 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేము చెప్పాం. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు నాలుగు వందల చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. విడతల వారీగా రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తాం. ఇంటిని మహిళా యజమాని పేరిట ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అసెంబ్లీ సాక్షిగా దేశానికే రోల్ మోడల్‌గా ఉండే కొత్త ఆర్‌ఓఆర్ చట్టం తీసుకువస్తాం. ధరణినీ విదేశీ సంస్థలకు బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. దానిని నెల కిందటే విడిపించాం. త్వరలో ఉద్యోగాల నియామకాలకు ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేస్తాం.


 


 


రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షల చొప్పున ఇంకా కొంత మంది రైతులకు అందించాల్సి ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో తొండి ఆట ఆడం. మిగిలిన అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుగు సాగుతున్నాం. రాష్ట్రంలో పండిన చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. లగుచర్ల ఇష్యూలో కాస్త ఓపిక పడితే ఒక్కొక్కటిగా అన్ని విషయాలూ బయటకు వస్తాయి. దాడి వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం శిక్షిస్తాం. ప్రతిపక్షం మాదిరిగా తొందర పడాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.

ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్న అఘోరీ Thu, Nov 14, 2024, 02:08 PM
పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో 23 ఏళ్ల యువకుడు మృతి Thu, Nov 14, 2024, 01:40 PM
ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ Thu, Nov 14, 2024, 12:53 PM
ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య Thu, Nov 14, 2024, 12:52 PM
ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి సీరియస్ Thu, Nov 14, 2024, 12:49 PM
ఇసుక ర్యాంపులతో ఆదివాసి గిరిజనలకు జీవనోపాధి Thu, Nov 14, 2024, 12:46 PM
ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ పోస్టులకు కొలువులు Thu, Nov 14, 2024, 12:28 PM
నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు Thu, Nov 14, 2024, 12:24 PM
కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు Thu, Nov 14, 2024, 11:27 AM
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి .. Thu, Nov 14, 2024, 11:12 AM
పొలాల్లో దంపతుల అనుమానాస్పద మృతి Thu, Nov 14, 2024, 10:28 AM
కలెక్టర్‌పై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతామా.. లగచర్ల ఘటనపై భట్టి కీలక వ్యాఖ్యలు Wed, Nov 13, 2024, 11:09 PM
కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. సంచలన విషయాలు వెల్లడి Wed, Nov 13, 2024, 11:08 PM
పలు హోటళ్లు, రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ మేయర్ ఆకస్మిక తనిఖీలు Wed, Nov 13, 2024, 09:30 PM
డిండి: ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 09:28 PM
నాగార్జునసాగర్ లో మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక Wed, Nov 13, 2024, 09:27 PM
ఆవులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత Wed, Nov 13, 2024, 09:27 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు Wed, Nov 13, 2024, 09:05 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ Wed, Nov 13, 2024, 09:04 PM
రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. జనవరి నుంచే అమలు, మంత్రి కీలక ప్రకటన Wed, Nov 13, 2024, 09:02 PM
అందుకే కులగణన చేపట్టాం.. ఒక మైలురాయిగా మిగులుతుంది: సీఎం రేవంత్ Wed, Nov 13, 2024, 09:00 PM
హైదరాబాద్ హోటల్స్‌లో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు Wed, Nov 13, 2024, 08:58 PM
ఫార్మా విలేజ్ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదన్న సీఎం సోదరుడు Wed, Nov 13, 2024, 08:47 PM
లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ Wed, Nov 13, 2024, 07:57 PM
కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారన్న డిప్యూటీ సీఎం Wed, Nov 13, 2024, 07:55 PM
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్ Wed, Nov 13, 2024, 07:52 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్, 31 రైళ్లు రద్దు Wed, Nov 13, 2024, 07:50 PM
ఆ బాధ్యతలు కూడా హైడ్రాకే.. నీటి సరఫరాకే వాటర్​బోర్డు, సర్కార్ కీలక నిర్ణయం Wed, Nov 13, 2024, 07:48 PM
తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో 'కవచ్'.. ట్రైన్ ప్రమాదాలకు చెక్ Wed, Nov 13, 2024, 07:45 PM
హైదరాబాద్‌లో టాలెస్ట్ కమర్షియల్ బిల్డింగ్.. సౌత్ ఇండియాలోనే అతి పెద్దది Wed, Nov 13, 2024, 07:44 PM
పైకి స్పా సెంటర్.. లోపల యవ్వారం వేరే Wed, Nov 13, 2024, 07:27 PM
రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు Wed, Nov 13, 2024, 07:24 PM
మళ్లీ మొదలైన 'హైడ్రా' కూల్చివేతలు.. ఈ ఏరియాలోనే, స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ Wed, Nov 13, 2024, 07:20 PM
పెళ్లైనా మరో యువతితో సహజీవనం.. ఒకే ఇంట్లో భార్య, ప్రియురాలు.. చివరికి అతడేం చేశాడంటే? Wed, Nov 13, 2024, 07:17 PM
ప్రభాస్‌ హెయిర్ కట్ కావాలి.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల వింత కోరిక Wed, Nov 13, 2024, 07:13 PM
హైదరాబాద్ నగరంలో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింన హైడ్రా Wed, Nov 13, 2024, 06:16 PM
రైలు ఎక్కాలని ఇష్టం కానీ, టికెట్ కొని రైలెక్కని గ్రామం.. Wed, Nov 13, 2024, 06:15 PM
జుబ్లీహిల్స్‌లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ Wed, Nov 13, 2024, 06:13 PM
తనకు మంత్రి పదవి కంటే మాలల అభివృద్ధి ముఖ్యమన్న వివేక్ Wed, Nov 13, 2024, 06:10 PM
12 ఏళ్ల వయస్సులో దారి తప్పిన ఆ బాలుడు, నేడు 40 ఏళ్ల వయస్సులో ఇంటికి రాగా.. Wed, Nov 13, 2024, 05:57 PM
సీఎం మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారన్న కేటీఆర్ Wed, Nov 13, 2024, 04:53 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంది : మంత్రి పొంగులేటి Wed, Nov 13, 2024, 04:15 PM
కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు... Wed, Nov 13, 2024, 04:12 PM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి Wed, Nov 13, 2024, 04:09 PM
స‌న్న‌బియ్యం పంపిణీపై మ‌రోసారి మంత్రి క్లారిటీ Wed, Nov 13, 2024, 04:01 PM
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ Wed, Nov 13, 2024, 03:26 PM
బతుకమ్మ కుంటలో ఇకపై కూల్చివేతలు చేపట్టబోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ Wed, Nov 13, 2024, 03:24 PM
నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడినట్లు తెలిసిందన్న మంత్రి Wed, Nov 13, 2024, 03:22 PM
పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Wed, Nov 13, 2024, 02:50 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన Wed, Nov 13, 2024, 02:40 PM
మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ రెడ్డికి ఘనంగా నివాళులు Wed, Nov 13, 2024, 02:38 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ద్వారా అభివృద్ధి, సంక్షేమ సర్వే పై వివరాలు Wed, Nov 13, 2024, 02:34 PM
దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం Wed, Nov 13, 2024, 02:29 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 02:26 PM
ఉచిత డయాబెటిక్ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి Wed, Nov 13, 2024, 02:25 PM
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు..... ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ Wed, Nov 13, 2024, 02:25 PM
నల్లబెల్లి లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు Wed, Nov 13, 2024, 02:20 PM
*రైస్ మిల్లుల అలాట్మెంట్ లో వసూళ్ల దందా* Wed, Nov 13, 2024, 02:15 PM
అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి Wed, Nov 13, 2024, 02:13 PM
ట్రాఫిక్ పోలీస్ సడెన్‌గా అడ్డురావడంతో ఢీకొన్న వాహనాలు Wed, Nov 13, 2024, 02:09 PM
ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం Wed, Nov 13, 2024, 02:07 PM
అరెస్టులకు భయపడం.. ప్రజా గొంతుకగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి Wed, Nov 13, 2024, 01:51 PM
నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా ల్యాప్ టాప్ అందజేత Wed, Nov 13, 2024, 01:47 PM
సమగ్ర కులగణన చేయకుంటే బీసీలు తిరగబడతారు Wed, Nov 13, 2024, 01:44 PM
టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎవరు? Wed, Nov 13, 2024, 01:41 PM
'లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు' Wed, Nov 13, 2024, 01:38 PM
నేడు కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి.. Wed, Nov 13, 2024, 12:51 PM
ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది : డీకే అరుణ Wed, Nov 13, 2024, 12:43 PM
భార్యపై కత్తితో దాడి చేసి తగలపెట్టిన భర్త.. Wed, Nov 13, 2024, 12:40 PM
బొల్లారం ఆర్డీఓకు విజ్ఞప్తి చేసిన నాయకులు Wed, Nov 13, 2024, 12:17 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే Wed, Nov 13, 2024, 12:16 PM
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం : కేటీఆర్ Wed, Nov 13, 2024, 11:35 AM
నల్గొండ జిల్లాలో డీసీఎం బొల్తా.. Wed, Nov 13, 2024, 11:15 AM
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Wed, Nov 13, 2024, 10:55 AM
లగచర్ల ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Nov 13, 2024, 10:37 AM
కల్వర్టును ఢీకొని యువకుడి దుర్మరణం Wed, Nov 13, 2024, 10:28 AM
తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. కానిస్టేబుల్ చెల్లి పెళ్లికి పెద్దన్నగా Tue, Nov 12, 2024, 10:30 PM
రాత్రి రెండింటి దాకా ప్రియుడితో ఫోన్.. పొద్దున్నే స్నేహితుడు వచ్చేసరికి రూమ్‌లో అలా Tue, Nov 12, 2024, 10:27 PM
అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి : మంత్రి శ్రీధర్ బాబు Tue, Nov 12, 2024, 10:22 PM
నేతన్నలు అధైర్య పడవద్దు: మంత్రి పొన్నం Tue, Nov 12, 2024, 10:00 PM
సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పెన్నిధి Tue, Nov 12, 2024, 09:58 PM
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి Tue, Nov 12, 2024, 09:56 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 12, 2024, 09:51 PM
గాయపడిన వ్యవసాయకులను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి Tue, Nov 12, 2024, 09:51 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు Tue, Nov 12, 2024, 09:50 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ Tue, Nov 12, 2024, 09:50 PM
రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. జనవరి నుంచే అమలు, మంత్రి కీలక ప్రకటన Tue, Nov 12, 2024, 09:48 PM
జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరీ Tue, Nov 12, 2024, 09:48 PM
చంద్రబాబు లాంటి వారు ఉంటే కాంగ్రెస్ నుంచి ఏడాదిలో ప్రధాని వస్తారన్న సీఎం Tue, Nov 12, 2024, 09:47 PM
రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.15 వేలు.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Tue, Nov 12, 2024, 09:47 PM
వాహనదారులకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త విధానం, ఆ వెహికల్స్ నడపటానికి వీల్లేదు Tue, Nov 12, 2024, 09:43 PM
హాస్టల్స్ మరమ్మత్తుల ప్రతిపాదనలు సమర్పించాలి: కలెక్టర్ Tue, Nov 12, 2024, 09:39 PM
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ Tue, Nov 12, 2024, 08:04 PM
పేద రైతులతో మాట్లాడాల్సిన సీఎం తన విధిని మరిచాడని విమర్శ Tue, Nov 12, 2024, 08:02 PM
గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. దైవ సన్నిధిలోనే మృత్యు ఒడికి Tue, Nov 12, 2024, 07:55 PM
'నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి'.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ Tue, Nov 12, 2024, 07:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు Tue, Nov 12, 2024, 07:52 PM
రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.15 వేలు.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Tue, Nov 12, 2024, 07:51 PM
సైన్స్ టీచర్ సెన్స్‌లెస్ పనులు.. డౌట్స్ క్లియర్ చేస్తానని 'ప్రైవేటు'గా పిలిచి.. పదో తరగతి అమ్మాయిలతో Tue, Nov 12, 2024, 07:49 PM
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు.. సేవా కార్యక్రమాలకు గుర్తింపు Tue, Nov 12, 2024, 07:34 PM
పంజాగుట్ట శ్మశానంలో ,,,పట్టపగలే శ్మశానంలో గంజాయి సేవిస్తున్న విద్యార్థులు Tue, Nov 12, 2024, 07:29 PM
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కుట్ర.. 55 మంది అరెస్ట్.. 3 మండలాల్లో ఇంటర్నెట్ బంద్ Tue, Nov 12, 2024, 07:25 PM
అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు నడుపుతూనే జిప్ తీసి పని కానిచ్చేశాడు.. వీడియో వైరల్.. Tue, Nov 12, 2024, 07:22 PM
టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌ కోసం నోటిఫికేషన్ విడుదల.. ఈసారి నియామకం ఎలాగంటే Tue, Nov 12, 2024, 07:18 PM
రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ చూశారన్న మంత్రి Tue, Nov 12, 2024, 06:44 PM
ఇటీవల రేవంత్ నియోజకవర్గంలోనే రెండు ఘటనలు జరిగాయన్న సీపీఐ నేత Tue, Nov 12, 2024, 06:43 PM
కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్న హరీశ్ రావు Tue, Nov 12, 2024, 06:40 PM
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. Tue, Nov 12, 2024, 05:26 PM
రేవంత్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని ఎద్దేవా Tue, Nov 12, 2024, 05:25 PM
ఫార్మా సిటీపై పట్టింపులకు, పంతాలకు పోవద్దని సీఎంకు ఇదివరకే చెప్పానన్న అరుణ Tue, Nov 12, 2024, 05:22 PM
కాంగ్రెస్ చేసిన మోసాలు చెప్పేందుకే తాను వచ్చానన్న కిషన్ రెడ్డి Tue, Nov 12, 2024, 05:20 PM
ఎమ్మెల్యేలను మేకలు, గొర్రెలను కొంటున్నట్లు కొంటున్నారని విమర్శ Tue, Nov 12, 2024, 05:18 PM
ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు... అమ్మాయిలకు మాత్రమే స్పెషల్ క్లాసులు Tue, Nov 12, 2024, 04:42 PM
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి Tue, Nov 12, 2024, 04:38 PM
సర్వేలో వివరాలు అందించిన ఎమ్మెల్యే Tue, Nov 12, 2024, 04:37 PM
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ Tue, Nov 12, 2024, 04:21 PM
ఆసరా పింఛన్ దారుల పింఛన్ పెంపు కోసం నవంబర్ 26న చలో హైదరాబాద్ Tue, Nov 12, 2024, 04:08 PM
ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచి.. ఇండ్ల సంఖ్యను తగ్గించండి Tue, Nov 12, 2024, 04:06 PM
సీఎం సొంత నియోజకవర్గంలో అధికారులు అడుగు పెట్టలేని దుస్థితి Tue, Nov 12, 2024, 04:00 PM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. ధోని శ్రీశైలం Tue, Nov 12, 2024, 03:58 PM
ఎంతటి వారైనా ఎవ్వర్నీ వదలము Tue, Nov 12, 2024, 03:54 PM
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే Tue, Nov 12, 2024, 03:49 PM
పంచలింగాల శివాలయమును అద్భుతంగా నిర్మించారు Tue, Nov 12, 2024, 03:49 PM
కుల గణన సార్వే ను పరిశీలించిన Tue, Nov 12, 2024, 03:45 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించేలా ప్రోత్సహించాలి Tue, Nov 12, 2024, 03:43 PM
నిజాయితీతో నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడేవారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు Tue, Nov 12, 2024, 03:40 PM
మైనారిటీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం Tue, Nov 12, 2024, 03:33 PM
అబుల్ కలాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. Tue, Nov 12, 2024, 03:28 PM
క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించాలి Tue, Nov 12, 2024, 03:25 PM
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లపై మహిళాలు మానసికంగా కుంగిపోతున్నారు : పురంధేశ్వరి Tue, Nov 12, 2024, 03:24 PM
జోగిపేటలో బస్సుల కోసం విద్యార్థుల ధర్నా Tue, Nov 12, 2024, 03:22 PM
వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన Tue, Nov 12, 2024, 03:20 PM
క్రీడల్లో క్రీడాకారులు క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలి Tue, Nov 12, 2024, 03:19 PM
సీఎం రిలీఫ్ ఫండ్ 50వేల చెక్కులను బాధితులకు అందజేత Tue, Nov 12, 2024, 03:17 PM
పల్వట్ల దొంగతనం కేసును చేదించిన పోలీసులు Tue, Nov 12, 2024, 03:09 PM
నియోజకవర్గ ఇన్ చార్జిగా జెర్రిపోతుల నరేష్ నియామకం Tue, Nov 12, 2024, 03:08 PM
కలెక్టర్, అధికారులపై దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోత్సహించారని ఆరోపణ Tue, Nov 12, 2024, 03:08 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గా తోటం శాంతి Tue, Nov 12, 2024, 03:07 PM
కలెక్టర్ దాడి ఘటనపై స్పందించిన సామ రామ్మోహన్ రెడ్డి Tue, Nov 12, 2024, 03:07 PM
ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా సేకరించాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Tue, Nov 12, 2024, 03:05 PM
పత్తి రైతును నిలువునా ముంచుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... Tue, Nov 12, 2024, 03:02 PM
మహారాష్ట్ర ప్రజలకు ఈటల విజ్ఞప్తి Tue, Nov 12, 2024, 02:57 PM
ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ నేతలకు నోటీసులు పంపిన పోలీసులు Tue, Nov 12, 2024, 02:56 PM
బడుగు బలహీన వర్గాల బాగు కోసం Tue, Nov 12, 2024, 02:54 PM
వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు Tue, Nov 12, 2024, 02:46 PM
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి ... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Tue, Nov 12, 2024, 02:42 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Tue, Nov 12, 2024, 02:39 PM
క్రీడారంగంలో నారాయణఖేడ్ కి గుర్తింపు తెవాలి Tue, Nov 12, 2024, 02:36 PM
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి..సీఎం రేవంత్ ను కలసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Tue, Nov 12, 2024, 02:33 PM
నేరేడుగొమ్ము: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా Tue, Nov 12, 2024, 02:33 PM
నిజరూప దర్శనంలో పిల్లలమర్రి చెన్నకేశవస్వామి Tue, Nov 12, 2024, 02:31 PM
నార్కట్ పల్లి: అనారోగ్యంతో ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి Tue, Nov 12, 2024, 02:28 PM
రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: కేటీఆర్ Tue, Nov 12, 2024, 02:27 PM
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోంది: కేటీఆర్ Tue, Nov 12, 2024, 02:23 PM
లగచర్ల గ్రామంలో 55 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు Tue, Nov 12, 2024, 02:22 PM
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు Tue, Nov 12, 2024, 02:09 PM
భరోసా సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Tue, Nov 12, 2024, 01:58 PM
రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: కేటీఆర్ Tue, Nov 12, 2024, 01:54 PM
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర.. Tue, Nov 12, 2024, 12:53 PM
గుండెపోటుతో గుడిలోనే ప్రాణాలొదిలిన 31ఏళ్ల వ్యక్తి. Tue, Nov 12, 2024, 12:13 PM
పాతబస్తీ బండ్లగూడలో దారుణం Tue, Nov 12, 2024, 11:23 AM
శివలింగానికి మొక్కుతున్న వానరం.. ఫోటో వైరల్ Tue, Nov 12, 2024, 11:20 AM
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది : కేటీఆర్‌ Tue, Nov 12, 2024, 11:10 AM
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి Tue, Nov 12, 2024, 11:07 AM
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ కానున్న సీఎం రేవంత్. Tue, Nov 12, 2024, 10:41 AM
ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ ఐదారుగురు హీరోలదే కాదు.. టాలీవుడ్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు Mon, Nov 11, 2024, 10:42 PM
స్మితా సబర్వాల్‌కు కీలక పదవి.. ఆమ్రపాలి స్థానంలో ఆ IASకే ఛాన్స్.. మొత్తం 13 మంది బదిలీ Mon, Nov 11, 2024, 10:41 PM
ఏడేడు లోకాల అవతల ఉన్నా.. ఏ దొరనూ వదిలిపెట్టేది లేదు.. పొంగులేటి మాస్ వార్నింగ్ Mon, Nov 11, 2024, 10:39 PM
తమ్ముడి మోసం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య, ఎంత విషాదం Mon, Nov 11, 2024, 09:53 PM
ఆర్టీసీ గుడ్‌న్యూస్.. వారికి 10 శాతం స్పెషల్ డిస్కౌంట్ Mon, Nov 11, 2024, 09:52 PM
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. వాతావరణశాఖ హెచ్చరిక Mon, Nov 11, 2024, 09:50 PM
ప్రపంచానికి అన్నం పెట్టేలా తెలంగాణ.. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌ దేశాలకు బియ్యం Mon, Nov 11, 2024, 09:49 PM
తెలంగాణవాసులకు తీపికబురు.. కొత్త రేషన్ కార్డుల జారీ అప్పటి నుంచే. Mon, Nov 11, 2024, 09:47 PM
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి : జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి Mon, Nov 11, 2024, 09:05 PM
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Nov 11, 2024, 09:00 PM
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ Mon, Nov 11, 2024, 08:51 PM
ఎంపీని కలిసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ Mon, Nov 11, 2024, 08:43 PM
ఏఆర్ అడిషనల్ డీసీపీగా బాధ్యతలు స్వీకరణ Mon, Nov 11, 2024, 08:40 PM
పెద్దకోరుకొండ, లింగాలలో ఐకేపీ సెంటర్ ప్రారంభం Mon, Nov 11, 2024, 08:39 PM
కల్యాణ లక్ష్మి చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే Mon, Nov 11, 2024, 08:35 PM
దాతలను సన్మానించిన ఎమ్మెల్యే Mon, Nov 11, 2024, 08:34 PM
సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న క్రిష్ ప్రీతి చల్లా ఫొటోలు Mon, Nov 11, 2024, 08:18 PM
అమృత్ టెండర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి కేటీఆర్ Mon, Nov 11, 2024, 08:15 PM
చెత్తబుట్టలో రూ.4 లక్షల విలువైన బంగారు నగలు.. అక్కడెవరు పెట్టారబ్బా Mon, Nov 11, 2024, 07:48 PM
'కీరవాణి గారూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..' టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్ Mon, Nov 11, 2024, 07:45 PM
అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ Mon, Nov 11, 2024, 07:42 PM
టీచర్ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం.. విధుల నుంచి యువతి తొలగింపు, ఆశలు ఆవిరి Mon, Nov 11, 2024, 07:40 PM
శరవేగంగా 4 లైన్ హైవే పనులు.. ఆ రూట్‌లో వాహనదారులకు నో టెన్షన్ Mon, Nov 11, 2024, 07:37 PM
జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి యత్నం.. అధికారుల కార్లు ధ్వంసం Mon, Nov 11, 2024, 07:23 PM
మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. సమయానికి దేవునిలా వచ్చి Mon, Nov 11, 2024, 07:20 PM
ఢిల్లీకి కేటీఆర్.. కేంద్ర పెద్దలతో భేటీ.. తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం Mon, Nov 11, 2024, 07:16 PM
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి Mon, Nov 11, 2024, 07:13 PM
తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్.. అప్పటికల్లా అకౌంట్లలోకి డబ్బులు జమ Mon, Nov 11, 2024, 07:08 PM
ఆత్మరక్షణ కోసం కేటీఆర్ ఢిల్లీకి వెళుతున్నాడన్న మంత్రి Mon, Nov 11, 2024, 07:06 PM
రాష్ట్రంలో సినిమా మరింత అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అన్న మంత్రి Mon, Nov 11, 2024, 05:35 PM
కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ చొరవతో ఓ ప్రాణం నిలబడింది Mon, Nov 11, 2024, 04:21 PM
రేపు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్న కేటీఆర్ Mon, Nov 11, 2024, 04:18 PM
మెజార్టీ, మైనార్టీ ప్రజలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్న సీఎం Mon, Nov 11, 2024, 04:17 PM
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్ పాలన సాగిందన్న కేటీఆర్ Mon, Nov 11, 2024, 03:35 PM
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు Mon, Nov 11, 2024, 03:33 PM