కేటీఆర్‌ చిక్కుల్లో పడేనా?
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:43 PM

తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్‌ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్‌ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్‌ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్‌ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు. ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్‌ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్‌ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్‌ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్‌ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్‌ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్‌ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్‌ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్‌ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్‌ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్‌ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్‌ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్‌ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్‌ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్‌ఎస్‌ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్‌ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్‌ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్‌ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్‌ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్‌ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.    

వచ్చే బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు.. పెన్షన్ పెంపునకు రంగం సిద్ధం! Mon, Dec 22, 2025, 05:29 PM
రేవంత్‌రెడ్డికి బేసిన్‌లు తెలియవు: హరీశ్‌రావు Mon, Dec 22, 2025, 04:13 PM
మహిళలకు శుభవార్త.. త్వరలో ఇందిరా మహిళా శక్తి పథకం అమలు Mon, Dec 22, 2025, 04:12 PM
జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 'కైట్ ఫెస్టివల్' Mon, Dec 22, 2025, 04:11 PM
రాష్ట్రంలో కొత్త పథకాలు.. ప్రభుత్వం కసరత్తు! Mon, Dec 22, 2025, 03:49 PM
బీఆర్ఎస్ నేతల కండలు కరిగిపోయాయి.. కేసీఆర్ టూర్‌పై మంత్రి జూపల్లి సెటైర్లు Mon, Dec 22, 2025, 03:18 PM
పదేళ్లయినా ‘పాలమూరు’ ఎందుకు పూర్తి కాలేదు? కేసీఆర్‌పై మంత్రి జూపల్లి ధ్వజం Mon, Dec 22, 2025, 02:55 PM
ఉనికి కోసమే కేసీఆర్ ఆరాటం.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించు: మంత్రి పొన్నం ఫైర్ Mon, Dec 22, 2025, 02:52 PM
‘చలో జనగామ’.. రాష్ట్ర విస్తృత సమావేశాలను జయప్రదం చేయండి: టిఎస్ యుటిఎఫ్ పిలుపు Mon, Dec 22, 2025, 02:40 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌కు సిట్ నోటీసులు Mon, Dec 22, 2025, 02:31 PM
పెద్ద దేవాడ నూతన సర్పంచ్ శోభ బాధ్యతలు స్వీకరణ Mon, Dec 22, 2025, 02:15 PM
రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ Mon, Dec 22, 2025, 02:07 PM
మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీలో ఏడేళ్ల తర్వాత పాలకవర్గం కొలువుదీరింది Mon, Dec 22, 2025, 02:06 PM
ఇసాయిపేట్ గ్రామ పాలకవర్గం ప్రమాణ స్వీకారం Mon, Dec 22, 2025, 02:03 PM
హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం Mon, Dec 22, 2025, 01:59 PM
నర్కూడ సర్పంచ్ గా శేఖర్ యాదవ్ ప్రమాణ స్వీకారం Mon, Dec 22, 2025, 01:58 PM
TGCABలో ఇంటర్న్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు రేపే చివరి గడువు! Mon, Dec 22, 2025, 01:53 PM
పార్టీని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారు Mon, Dec 22, 2025, 01:45 PM
మామిడిపల్లిలో నేడు ప్రమాణ స్వీకార మహోత్సవం.. హాజరుకానున్న సర్పంచ్, ఉప సర్పంచ్ Mon, Dec 22, 2025, 01:28 PM
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు కేటాయించినందుకు టీటీడీకి పవన్ కృతజ్ఞతలు Mon, Dec 22, 2025, 01:21 PM
కృష్ణా జలాలపై చర్చిద్దాం అసెంబ్లీకి రండి కెసిఆర్ Mon, Dec 22, 2025, 01:20 PM
అప్పు ఇప్పించిన పాపానికి ఆత్మహత్యకి పాల్పడిన దంపతులు Mon, Dec 22, 2025, 01:19 PM
కేటీఆర్ పై మండిపడ్డ కడియం శ్రీహరి Mon, Dec 22, 2025, 01:18 PM
కోడలితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని కొడుకుని హతమార్చిన తండ్రి Mon, Dec 22, 2025, 01:17 PM
మహాలక్ష్మీ పథకంలో కీలక మార్పులు Mon, Dec 22, 2025, 01:14 PM
జనవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ భావనాలలోనే కొనసాగాలి Mon, Dec 22, 2025, 01:12 PM
సిర్గాపూర్ మండలంలో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం.. వార్డ్ మెంబర్‌గా వినోద్ పుష్పలత, సర్పంచ్‌గా మహిపాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ Mon, Dec 22, 2025, 12:25 PM
చీమల్‌పాడ్ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహిపాల్ రెడ్డి.. తరలిరావాలని ప్రజలకు పిలుపు Mon, Dec 22, 2025, 12:23 PM
కౌలు రైతులకు శుభవార్త.. స్మార్ట్‌ఫోన్‌తోనే సులభంగా యూరియా బుకింగ్ - విధానం ఇదే! Mon, Dec 22, 2025, 12:17 PM
సత్తుపల్లిలో విషాదం.. లారీ ఢీకొని చెట్టును గుద్దిన డీసీఎం.. డ్రైవర్ దుర్మరణం Mon, Dec 22, 2025, 12:13 PM
వైభవంగా సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం.. బాధ్యతలు స్వీకరించనున్న మేడిపల్లి విజయ Mon, Dec 22, 2025, 12:10 PM
కేసీఆర్ హయాంలో పదేళ్లూ రాష్ట్రానికి జల ద్రోహం జరిగిందన్న రేవంత్‌రెడ్డి Mon, Dec 22, 2025, 07:51 AM
బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ గెలుచుకున్న కల్యాణ్ పడాల Mon, Dec 22, 2025, 06:14 AM
అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం Mon, Dec 22, 2025, 06:11 AM
హైదరాబాద్‌కు కొత్త హంగులు,,,,నగరం చుట్టూ 10 భారీ లాజిస్టిక్ హబ్‌లు Sun, Dec 21, 2025, 09:42 PM
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు..,ఆ నెలలోనేనా..? Sun, Dec 21, 2025, 09:39 PM
‘దమ్ముంటే రా తేల్చుకుందాం..’కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి Sun, Dec 21, 2025, 09:33 PM
మిర్యాలగూడలో నకిలీల 'నేత్ర' పర్వం,,,బోర్డు మీద ఒకరు.. లోపల మరొకరు Sun, Dec 21, 2025, 09:27 PM
మెట్రో మూడో దశ విస్తరణ.. 178.3 కి.మీ వరకు Sun, Dec 21, 2025, 09:22 PM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని హెచ్చరిక Sun, Dec 21, 2025, 09:10 PM
పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్,,,ఒక్కో గుడ్డు రూ.8 Sun, Dec 21, 2025, 08:28 PM
ఆర్టీసీలో ఇక టికెట్ లేకుండా ప్రయాణం....కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ Sun, Dec 21, 2025, 08:14 PM
హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం Sun, Dec 21, 2025, 07:28 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు.. తోలు తీస్తాం: కేసీఆర్ Sun, Dec 21, 2025, 07:23 PM
హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మోనాలిసా....హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చి సందడి Sun, Dec 21, 2025, 07:18 PM
పార్టీ గుర్తుపై ఎన్నికలైతే.. కారు ప్రభంజనం స్పష్టించేది.. కేసీఆర్ Sun, Dec 21, 2025, 07:13 PM
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ సమరశంఖం.. వచ్చే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి పరిధిలో భారీ బహిరంగ సభలు Sun, Dec 21, 2025, 07:12 PM
ఉప్పల్ నల్ల చెరువులో చేపలే చేపలు.. పట్టుకునేందుకు ఎగబడ్డ జనాలు Sun, Dec 21, 2025, 07:08 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి Sun, Dec 21, 2025, 07:07 PM
ఖమ్మం-వరంగల్ రహదారిపై ఘోర ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ఒకరు మృతి Sun, Dec 21, 2025, 06:52 PM
నాడు ఇంటి వద్దకే ఎరువులు.. నేడు క్యూలైన్లలో కుటుంబాలు: కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం Sun, Dec 21, 2025, 06:45 PM
సంగారెడ్డిలో ఘనంగా ఉచిత నృత్య శిక్షణ శిబిరం.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక Sun, Dec 21, 2025, 06:40 PM
సంగారెడ్డిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం: రికార్డు స్థాయిలో 4,248 కేసుల పరిష్కారం Sun, Dec 21, 2025, 06:36 PM
ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు గల్లంతు.. బిజెపి తీరుపై కూన సంతోష్ కుమార్ ధ్వజం Sun, Dec 21, 2025, 06:33 PM
గజ్వేల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ధనుర్మాస వేడుకలు - ముక్కోటి ఏకాదశికి భారీ ఏర్పాట్లు Sun, Dec 21, 2025, 06:30 PM
అమానుషం: అనుమానంతో కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి.. మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం Sun, Dec 21, 2025, 06:27 PM
ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక తరహా చట్టం: తెలంగాణలోనూ కఠిన చర్యలు Sun, Dec 21, 2025, 03:24 PM
మైత్రి విల్లాస్ లో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Dec 21, 2025, 03:20 PM
వివిధ కాలనీ నుండి సమస్యలపై వినతి పత్రాలు Sun, Dec 21, 2025, 03:16 PM
కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన Sun, Dec 21, 2025, 03:12 PM
భాగం నారాయణ చిత్రపటానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు Sun, Dec 21, 2025, 03:11 PM
వాట్సాప్‌లో కొత్త మోసం.. జాగ్రత్త: సజ్జనార్ Sun, Dec 21, 2025, 03:04 PM
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి టీటీడీ నిధులు కేటాయించడం హర్షణీయం Sun, Dec 21, 2025, 02:56 PM
త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు Sun, Dec 21, 2025, 02:55 PM
రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికలు ఎప్పుడంటే? Sun, Dec 21, 2025, 02:50 PM
సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారని తాను వేసిన రోడ్డుపై నడవద్దన్న వ్యక్తి Sun, Dec 21, 2025, 02:06 PM
భారీ సైబర్ మోసం కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు Sun, Dec 21, 2025, 02:05 PM
రోజురోజుకి పెరిగిపోతున్న కోడిగుడ్డు ధరలు Sun, Dec 21, 2025, 02:03 PM
రాష్ట్రంలో రోజురోజుకి పెరిగిపోతున్న చలి తీవ్రత Sun, Dec 21, 2025, 02:02 PM
కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసులో బాధితులకి అన్యాయం జరిగితే సహించేది లేదు Sun, Dec 21, 2025, 02:01 PM
ఇతర మతాలని కించపరిస్తే సహించేది లేదు Sun, Dec 21, 2025, 02:00 PM
గోపాల్‌పేట స్మశాన వాటికలో విషాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి Sun, Dec 21, 2025, 12:03 PM
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. అప్పుల బాధ తాళలేక దంపతుల బలవన్మరణం Sun, Dec 21, 2025, 12:03 PM
ఖమ్మం రైతులకు శుభవార్త.. క్యూ కష్టాలకు చెక్.. ఇకపై యాప్ ద్వారానే యూరియా పంపిణీ Sun, Dec 21, 2025, 11:56 AM
మేడారం జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆహ్వానం.. చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు Sun, Dec 21, 2025, 11:53 AM
ఖమ్మంలో విపత్తుల నివారణపై భారీ మాక్ డ్రిల్.. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన Sun, Dec 21, 2025, 11:50 AM
రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్ Sun, Dec 21, 2025, 11:42 AM
ఖమ్మం జిల్లాలో విషాదం.. పెద్దలు మందలించారని బాలిక ఆత్మహత్య.. మనస్తాపంతో యువకుడి అఘాయిత్యం Sun, Dec 21, 2025, 11:31 AM
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా.. సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం Sun, Dec 21, 2025, 11:25 AM
తెలంగాణలో కొలువుల పండగ.. తుది దశకు 2,322 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ! Sun, Dec 21, 2025, 11:23 AM
రాజీ మార్గమే రాజమార్గం.. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - సీపీ సునీల్ దత్ Sun, Dec 21, 2025, 11:18 AM
సత్వర న్యాయం కోసం నేడు జాతీయ లోక్ అదాలత్.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి పిలుపు Sun, Dec 21, 2025, 11:14 AM
ఖమ్మం జిల్లాలో విషాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 36 మందికి గాయాలు Sun, Dec 21, 2025, 11:08 AM
టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు? నిడివి తగ్గించేందుకు సీఎం ఆదేశాలు Sun, Dec 21, 2025, 10:49 AM
సత్తుపల్లి మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరికి గాయాలు Sun, Dec 21, 2025, 10:41 AM
కీలక భేటీకి సిద్ధమైన సీఎం రేవంత్.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో విస్తృత స్థాయి సమావేశం Sun, Dec 21, 2025, 10:29 AM
ఖమ్మంలో విషాదం.. మానసిక ఆందోళనతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య Sun, Dec 21, 2025, 10:27 AM
కర్ల రాజేశ్ లాకప్ డెత్‌పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం Sun, Dec 21, 2025, 07:27 AM
ఫిబ్రవరి లేదా మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి Sun, Dec 21, 2025, 06:17 AM
ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సీపీ Sun, Dec 21, 2025, 06:12 AM
డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమన్న రేవంత్ రెడ్డి Sun, Dec 21, 2025, 06:09 AM
రైతులకు వరంగా కేంద్ర ప్రభుత్వ పథకం.. ఏడాదికి రూ. 20 లక్షలు సంపాదించే ఛాన్స్ Sat, Dec 20, 2025, 09:33 PM
సౌదీ బస్సు ప్రమాద బాధితులకు ఊరట.. పరిహారం విడుదల చేసిన ప్రభుత్వం Sat, Dec 20, 2025, 09:31 PM
రేషన్ కార్డుదారులు వాటి కోసం క్యూలో ఉండాల్సిన అవసరమే లేదు Sat, Dec 20, 2025, 09:28 PM
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో 7 ఉప ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య Sat, Dec 20, 2025, 08:51 PM
రెబల్స్‌తో సమన్వయం చేయలేకపోయారంటూ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం Sat, Dec 20, 2025, 08:30 PM
హైదరాబాద్‌లో ఇల్లు అమ్మే వారు జాగ్రత్త.. బ్రోకర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దు Sat, Dec 20, 2025, 07:42 PM
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక నిర్ణయం Sat, Dec 20, 2025, 07:37 PM
స్టేషన్ ఘన్‌పూర్‌లో వినూత్నంగా..బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం’ అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు Sat, Dec 20, 2025, 07:30 PM
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డీలిమిటేషన్‌కు లైన్ క్లియర్.. వార్డులకు కొత్త పేర్లు..? Sat, Dec 20, 2025, 07:25 PM
50 ఫీట్ల ర‌హ‌దారిలో తొల‌గిన ఆటంకాలు,,,15 ఏళ్ల రోడ్డు స‌మ‌స్యకు హైడ్రా ప‌రిష్కారం Sat, Dec 20, 2025, 07:20 PM
BRS ఎమ్మెల్యేల భవిష్యత్తు: పార్టీ మీటింగ్‌లో హాజరు రహస్యం Sat, Dec 20, 2025, 04:18 PM
18 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్!! Sat, Dec 20, 2025, 04:12 PM
వాటర్ హీటర్ ఓవర్‌హీట్.. హైదరాబాద్‌లో ఇల్లు బూడిద, జాగ్రత్తలు పాటించండి! Sat, Dec 20, 2025, 04:06 PM
సంక్రాంతికి రైల్వే భారీ ఏర్పాట్లు: 600 ప్రత్యేక రైళ్లు సిద్ధం! Sat, Dec 20, 2025, 04:00 PM
రెండేళ్లలో ఆధికారంలోకి వచ్చేది BRS ప్రభుత్వమే: హరీశ్ రావు Sat, Dec 20, 2025, 03:42 PM
డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం Sat, Dec 20, 2025, 03:35 PM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Dec 20, 2025, 03:33 PM
ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపిన భార్య! Sat, Dec 20, 2025, 03:30 PM
కేటీఆర్, హరీశ్ రావులకు KCR కీలక బాధ్యతలు Sat, Dec 20, 2025, 03:24 PM
రైజింగ్ కాదు ఫ్లయింగ్ సీఎం: హరీశ్ రావు Sat, Dec 20, 2025, 03:21 PM
ఘనంగా జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు Sat, Dec 20, 2025, 03:20 PM
నేడు కాషాయ కండువా కప్పుకోనున్న నటి ఆమని Sat, Dec 20, 2025, 03:17 PM
బొబ్బిలి కోటను సందర్శించిన మల్లారెడ్డి Sat, Dec 20, 2025, 03:06 PM
ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డ పైలట్ Sat, Dec 20, 2025, 03:03 PM
రహదారి భద్రత నిబంధనలను కఠినతరం చేయనున్న ప్రభుత్వం Sat, Dec 20, 2025, 03:00 PM
2026లో 'సంభాషణా స్ఫూర్తి' అనే థీమ్‌తో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ Sat, Dec 20, 2025, 02:58 PM
నిజాంల నాటి చెరువుకు ప్రాణంపోసిన‌ హైడ్రా Sat, Dec 20, 2025, 02:57 PM
అలాంటి బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ ఊరట Sat, Dec 20, 2025, 02:55 PM
జీహెచ్ఎంసీలో విలీనం కానున్న 20 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలు Sat, Dec 20, 2025, 02:53 PM
ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలి Sat, Dec 20, 2025, 02:48 PM
సహకార వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం Sat, Dec 20, 2025, 02:45 PM
కాంగ్రెస్‌కు మిగిలేది శూన్యహస్తమే: మాజీ మంత్రి ఎర్రబెల్లి Sat, Dec 20, 2025, 02:43 PM
కేసీఆర్‌ ఆరోగ్యంపై ఆరా తీసిన మోడీ Sat, Dec 20, 2025, 02:40 PM
నిజాంపేటలో ఆక్రమణకు గురైన భూములని స్వాధీన పరుచుకున్నహైడ్రా Sat, Dec 20, 2025, 02:37 PM
కోతుల బెడద పోగొట్టడానికి వినూత్న ప్రయోగం చేసిన సర్పంచ్ Sat, Dec 20, 2025, 02:36 PM
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్ Sat, Dec 20, 2025, 02:31 PM
17 ఏళ్ల బాలికతో బలవంతపు వివాహం కేసులో నిందితులకు శిక్ష ఖరారు Sat, Dec 20, 2025, 02:29 PM
పంట రుణం చెల్లించడానికి బ్యాంకుకి నకిలీ నగదు తెచ్చిన వ్యక్తి Sat, Dec 20, 2025, 02:27 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న కారు, మహిళ మృతి Sat, Dec 20, 2025, 01:16 PM
మెహదీపట్నంలో స్కైవాక్ పనులతో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు Sat, Dec 20, 2025, 01:10 PM
చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఏపీ జలదోపిడీపై కీలక సమావేశం Sat, Dec 20, 2025, 01:03 PM
మేడిగడ్డ బ్యారేజీపై ఎల్‌&టీకి షాక్: క్రిమినల్ చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం Sat, Dec 20, 2025, 01:00 PM
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి.. 8 మంది ఎమ్మెల్యేలపై చర్చ Sat, Dec 20, 2025, 12:36 PM
మల్లన్న స్వామి జాతర ఏర్పాట్ల కోసం ఆలయం సందర్శించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ Sat, Dec 20, 2025, 12:19 PM
21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం Sat, Dec 20, 2025, 12:12 PM
సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సర్కార్ Sat, Dec 20, 2025, 11:53 AM
కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఆశయాలు కొనసాగాలి – మాద్రి పృథ్వీరాజ్ ముదిరాజ్ Sat, Dec 20, 2025, 11:35 AM
సంక్రాంతి రద్దీ.. 600 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధం Sat, Dec 20, 2025, 11:29 AM
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సంచలన విషయాలు Sat, Dec 20, 2025, 11:22 AM
ఎన్నికల వేళ మద్యం జోరు.. 19 రోజుల్లో రూ.157 కోట్లు అమ్మకాలు Sat, Dec 20, 2025, 10:55 AM
మల్కాపూర్ పెద్ద చెరువు అభివృద్ధికి ప్రణాళికలు Sat, Dec 20, 2025, 10:51 AM
కుటుంబ గొడవల్లో భార్య హత్య, కొడుకుపై దాడి Sat, Dec 20, 2025, 10:47 AM
శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని డిమాండ్ Sat, Dec 20, 2025, 10:33 AM
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత Sat, Dec 20, 2025, 10:32 AM
ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న మల్లు భట్టి విక్రమార్క Fri, Dec 19, 2025, 08:16 PM
విద్యార్థులకు శుభవార్త,,,క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు 5 రోజులు సెలవులు Fri, Dec 19, 2025, 07:39 PM
‘ఇన్నాళ్లు ఆగాను.. కచ్చితంగా వచ్చి తీరుతుంది’,,,,మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి Fri, Dec 19, 2025, 07:34 PM
సంక్రాంతి పండుగ వేళ.. 124 స్పెషల్ ట్రైన్స్ ,,,,దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం Fri, Dec 19, 2025, 07:29 PM
హెల్ప్ చేసిన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్.. రూ.400 కోట్ల భూమి సేఫ్ Fri, Dec 19, 2025, 07:25 PM
నిజాంపేట‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా Fri, Dec 19, 2025, 07:23 PM
సర్పంచ్ వాహనంపై ప్రత్యర్థి వర్గం దాడి Fri, Dec 19, 2025, 07:21 PM
నకిలీ నోట్లు.. లబోదిబోమంటున్న గ్రామస్థులు Fri, Dec 19, 2025, 07:19 PM
తెలంగాణ ప్రతిపాదనలు కేంద్ర బడ్జెట్‌కు సిద్ధం Fri, Dec 19, 2025, 05:02 PM
అదృష్టం ఉంటే త్వరలోనే మంచి పదవి వస్తుందని కోమటిరెడ్డి ధీమా Fri, Dec 19, 2025, 04:47 PM
ఉద్యోగుల నియామకంలో నిజాయతీ, సమగ్రతకు ప్రాధాన్యం: రాష్ట్రపతి ముర్ము Fri, Dec 19, 2025, 04:32 PM
రేవంత్‌కు ధైర్యముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్ Fri, Dec 19, 2025, 04:26 PM
పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా Fri, Dec 19, 2025, 04:03 PM
ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్ Fri, Dec 19, 2025, 03:47 PM
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి Fri, Dec 19, 2025, 03:13 PM
త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Fri, Dec 19, 2025, 03:12 PM
కీసర అటవీప్రాంతంలో మహిళ అస్థిపంజరం లభ్యం Fri, Dec 19, 2025, 02:45 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుల వెన్నుపోటుపై ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఫైర్ Fri, Dec 19, 2025, 02:38 PM
నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కారు డ్రైవర్ దుర్మరణం Fri, Dec 19, 2025, 02:37 PM
పేద విద్యార్థిని చదువు కోసం ఇంటిని తనఖా పెట్టిన హరీశ్ రావు Fri, Dec 19, 2025, 02:35 PM
రామేశ్వరం బండలో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం Fri, Dec 19, 2025, 02:23 PM
లస్కర్ జిల్లా సాధన సమితి నిరసన: తలసాని, ముఠాగోపాల్ దీక్ష ప్రారంభం Fri, Dec 19, 2025, 02:03 PM
పాఠశాలల్లో వినూత్న బోధనపై సమీక్ష Fri, Dec 19, 2025, 12:48 PM
మణుగూరు ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత డిమాండ్ Fri, Dec 19, 2025, 12:41 PM
నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు ఆరోగ్య సూచనలు Fri, Dec 19, 2025, 12:26 PM
SLBC పనుల విషయంలో అధికారులపై మంత్రి ఉత్తమ్ సీరియస్ Fri, Dec 19, 2025, 12:25 PM
హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసు.. మరణశిక్ష రద్దు పిటిషన్‌పై హైకోర్టు విచారణ Fri, Dec 19, 2025, 12:00 PM
రంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఆధిపత్యం కొనసాగింది! Fri, Dec 19, 2025, 11:48 AM
శంషాబాద్ మున్సిపల్ ను చార్మినార్ జోన్ లో కలపొద్దని కార్తీక్ రెడ్డి డిమాండ్ Fri, Dec 19, 2025, 11:32 AM
సంక్రాంతి రద్దీ: తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు Fri, Dec 19, 2025, 11:16 AM
అన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. Fri, Dec 19, 2025, 11:08 AM
శంషాబాద్‌లో అశోక్ లేలాండ్ రెండో డీలర్‌షిప్ ప్రారంభం Fri, Dec 19, 2025, 10:40 AM
రోడ్ల కనెక్టివిటీ పెండింగ్ పనులు చేపట్టాలి: ఎంపీ అరుణ Fri, Dec 19, 2025, 10:36 AM
చలి తీవ్రత.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Fri, Dec 19, 2025, 10:27 AM
హైదరాబాద్ లో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త! Fri, Dec 19, 2025, 10:21 AM
గాంధీ పేరు తొలగింపు.. సమాఖ్య వ్యవస్థపై దాడిగా హరీశ్ రావు ఆరోపణ Fri, Dec 19, 2025, 10:17 AM
సర్పంచ్ అభ్యర్థికి జీరో ఓట్లు.. పంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన Fri, Dec 19, 2025, 10:13 AM
సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ Fri, Dec 19, 2025, 10:03 AM
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ Fri, Dec 19, 2025, 09:59 AM
హైడ్రా పనితీరు అమోఘం.. బెంగళూరుకు మోడల్‌గా తెలంగాణ చెరువుల పునరుద్ధరణ! Fri, Dec 19, 2025, 08:52 AM
వేగవంతమైన ఫోన్ ట్యాపింగ్ కేసు Fri, Dec 19, 2025, 08:49 AM
ఎప్పటికి నా గుండెల్లో ఉండేది కేసీఆరే Fri, Dec 19, 2025, 08:47 AM
గ్రూప్-3 పరీక్ష ఫలితాలని విడుదల చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ Fri, Dec 19, 2025, 08:46 AM
రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆర్బీఐ గవర్నర్ Fri, Dec 19, 2025, 08:45 AM
రేవంత్‌రెడ్డికి పంచాయతీ ఫలితాలతో అసహనం పెరిగింది Fri, Dec 19, 2025, 08:19 AM
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి Thu, Dec 18, 2025, 08:49 PM
అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు Thu, Dec 18, 2025, 08:10 PM
యువ ఆప‌ద మిత్రుల‌తో ఆప‌న్న‌హ‌స్తం Thu, Dec 18, 2025, 08:08 PM
సుబ్రహ్మణ్యం నగర్ లో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన Thu, Dec 18, 2025, 08:00 PM
వేములవాడ అర్బన్ మండల సర్పంచ్ల ఫోరం కార్యవర్గం నియామకం Thu, Dec 18, 2025, 07:55 PM
ఆందోళ‌న వ‌ద్దు!.. గండిపేట ఘ‌ట‌న‌పై జ‌ల‌మండ‌లి వివ‌ర‌ణ‌ Thu, Dec 18, 2025, 07:53 PM
టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ.. ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు Thu, Dec 18, 2025, 07:49 PM
కాంగ్రెస్ లోకి నూతన సర్పంచుల చేరిక Thu, Dec 18, 2025, 07:46 PM
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం Thu, Dec 18, 2025, 07:45 PM
8 నెలల క్రితం ప్రేమ వివాహం.. భార్యను కొట్టి చంపిన భర్త Thu, Dec 18, 2025, 04:06 PM