![]() |
![]() |
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:01 PM
పదవ రాష్ట్ర స్థాయి సోషల్ వెల్ఫేర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో అనుముల గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో జరిగిన సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో అండర్ 19.
కేటగిరి షాట్ పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్ అరవింద్, అండర్ 14 కేటగిరి చెస్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన విద్యార్థులకు స్కూల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రవి, తదితర పాఠశాల బృందం అభినందనలు తెలిపారు.