![]() |
![]() |
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:12 PM
సంగారెడ్డి జాతీయ రహదారి నుంచి విజ్ఞాన్ కాలనీకి వెళ్లే రోడ్డుపై గుంతలు ఉండడంతో స్పందించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సోమవారం మొరం వేయించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు తన సొంత డబ్బులతో రోడ్డుపై మొరం వేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరమసింహారెడ్డి, పోచారం రాములు, మందుల నాగరాజు పాల్గొన్నారు.