![]() |
![]() |
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:20 PM
సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు తిరుమలగిరి ఎస్సై సురేష్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.