|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:28 PM
జూలపల్లి మండల కేంద్రంలో వివేక్ యువసేన అధ్యక్షుడు పాటకుల మహేష్, ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి (కాకా) 10వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జూలపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మ పోచాలు మాట్లాడుతూ..స్వతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమ వీరుడు,సింగరేణి బాంధవుడు కార్మిక పక్షపాతి,అణగారిన వర్గాల ప్రతినిధి పదవులకు వర్ణ తెచ్చిన గొప్ప వ్యక్తి (కాకా) వెంకటస్వామి అని వర్ణించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాఠకుల అనిల్,బండి స్వామి,శాతాల కాంతయ్య,దండే వెంకటేశం,అమరగని లింగయ్య,ఫకీర్ మహమ్మద్,చెరుకు కనకయ్య,పెసరు లచ్చయ్య,చింతమల్ల వీరయ్య, పాటకుల కృష్ణ,గీసా శంకరయ్యా,చిదుర్ వెంకటరాజం,చిదురు శ్రీనివాస్, చిదుర్ రామస్వామి,మొండయ్య,కొప్పుల శ్రావణ్ కుమార్,జవాజి చంద్రమౌళి,లక్ష్మన్,మహేందర్, మహేష్,నవీన్,సంపత్, సురేందర్,సతీష్,అజయ్ నాగరాజ్,తదితరులు పాల్గొన్నారు.