|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 04:14 PM
గుంటూరు మిర్చి యార్డ్ కు మంగళవారం 1,45,000 ఎండు మిరప బస్తాలు చేరుకున్నాయి. కేజీల వారీగా సీడు రకాలలో ధరలు పలు విధాలుగా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ. 100-128, సూపర్ డీలక్స్ రూ. 130-355, భెడిగి బెస్ట్ రూ. 100-130, 2043 భెడిగి రూ. 120-130, 341 బెస్ట్ రూ. 100-142, షార్కు రకాలు రూ. 100-120 వరకు ధర పలికింది. సీజెంటా భెడిగి రూ. 100-120, నంబర్ 5 రూ. 110-140, వరకు ధర పలికినట్లు అధికారులు తెలిపారు.