|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:56 PM
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం నందు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీగా కొనసాగుతున్న పేరు ముందు ఈశ్వర్ భాయ్ తెలంగాణ యూనివర్సిటీగా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తి అలాగే తెలంగాణ ఉద్యమకారుల్లో పురుడు పోసినటువంటి ఉద్యమ నాయకురాలు కాబట్టి తెలంగాణ యూనివర్సిటీ కి ఆమె యొక్క పేరును పెట్టాలని డిమాండ్ చేశారు.