|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:55 PM
సికింద్రాబాద్ తిరుమలగిరిలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.ఢీకొట్టింది. ఈ ప్రమాదం సదరుప్రమాదంలో ఆ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.