![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:40 PM
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మేలు కలగనుందని, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. హాలియా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం.
మండలంలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత రైతులు తమ పశుసంపదకు కావలసిన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.