![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:41 PM
మాడుగుల పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై చలివేంద్రాన్ని ఎంపీడీవో తిరుమల స్వామితో కలిసి ఎస్సై ఎస్ కృష్ణయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కావడంతో బాటసారులకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి చక్కటి అవకాశం కల్పించినందుకు గ్రామపంచాయతీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.