![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:42 PM
గుర్రంపోడ్ మండల కేంద్రంలోని శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి 8వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు, బిఆర్ఎస్ నాయకులు మేకల వెంకట్ రెడ్డి, దేవాలయం చైర్మన్ పానుగుల వెంకన్న, కాటేపల్లి రాములు, నగేష్, గుర్రంపోడ్ మండలం లోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.