ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 04:13 PM
12వ శతాబ్దంలో సామాజిక చైతన్యం, సమసమాజ నిర్మాణానికి సంఘ సంస్కర్త బసవన్న పునాది వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, దళితులు, గిరిజనులకు సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానాలు, పనితీరు పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. బసవన్న స్ఫూర్తితో సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.