ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 12:39 PM
చింతపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం కార్మిక దినోత్సవం రోజు కార్మికులు పనిచేస్తూ కనిపించారు. మూడు లారీలు వచ్చాయని ధాన్యాన్ని లారీల్లోకి ఎత్తాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పిలిచారని కార్మికులు తెలిపారు.
కాగా అకాల వర్షాలు, లారీల కొరత, ఇతర సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని సెలవురోజు కూడా కార్మికులతో కొంత సమయం పని చేయించినట్లు సమాచారం.