బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:05 PM
హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గురువారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జోషిని శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు.