బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 01:37 PM
సంగారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన 12వ వార్డు కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలుపొందిన పొన్న రాజేందర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్‌లో మాజీ మంత్రి టి. హరీష్ రావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్న రాజేందర్ రెడ్డిని హరీష్ రావు అభినందిస్తూ, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని సూచించారు. రానున్నది మన ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ భేటీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.