బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 01:40 PM
కామారెడ్డి, బాన్సువాడల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో, కామారెడ్డిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. దీంతో ఎమ్మెల్యే కేవి. ఆర్ క్యాంపు కార్యాలయం వద్ద, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సోమవారం కలెక్టర్ వద్ద ఆధారాలు ఉంటే పెట్టాలని ఎమ్మెల్యే చేసిన సవాల్ కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి సవాల్ వస్తుందో, ఏం జరగనుందో అని ఉత్కంఠ నెలకొంది.