బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 01:56 PM
వంగూర్ మండలం రంగాపూర్ లోని వెంకటేశ్వరా స్వామి దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, శ్రీ ఇద్దమ్మ దేవి భజన బృందం భజన కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు భజన బృందాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి సంస్కృతిక సంస్థ మిడ్జిల్ మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల సైదులు మాట్లాడుతూ, యువత చదువుతో పాటు ఆటపాటలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని, భజనలను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.