సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 05:09 PM
రీల్‌లైఫ్‌లో తన స్టెప్పులతో అభిమానులను అలరించే ప్రియాంకా చోప్రా తన సోదరుని వివాహ వేడుకలో పెళ్లికి వచ్చిన వారందరినీ అబ్బురపరిచింది. డార్లింగ్ సాంగ్‌కు తన భర్త నిక్‌జోన్స్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులను వేసి ఆహా అనిపించింది. వేడుకకు వచ్చిన వారు వారిద్దరి స్టెప్పులను వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ వీడియోలను చూస్తున్న అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
Latest News