సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 12:46 PM
ఏపీ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గైర్హాజరు అయ్యారు. విచారణకు 8 వారాల సమయం కోరారు. సినిమా ప్రయోషన్ ఉన్నందున విచారణకు రాలేనని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. విచారణకు రాకపోతే మంగళవారం మళ్లీ నోటీసు ఇవ్వాలని సీఐడీ యోచిస్తోంది. కాగా, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై సీఐడీకి గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Latest News