సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 02:59 PM
మస్తాన్ సాయి ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరును ప్రస్తావించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Latest News