సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 08:02 PM
ప్రముఖ బ్యూటీ కృతి శెట్టి తాజాగా పర్పుల్ థీమ్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.అసలే అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది.వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది ఈ ముద్దుగుమ్మ.ఓరచూపుతో.. కొంటెగా చూసి, చిలిపి చేష్టలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది.అందాల మహారాణిలా కనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Latest News