![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 04:17 PM
జయం రవి మరియు నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా 'కాదలిక్క నేరమిల్లై' కి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీలలో ప్రసారానికి అందుబాటులో ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ నుండి ఓయ్ మాయావి సాంగ్ ని విడుదల చేసారు. ఎఆర్ రెహమాన్ కంపోస్ చేసి పాడిన ఈ సాంగ్ కి వివేక్ లిరిక్స్ అందించారు. లెజెండరీ ఎఆర్ రెహమాన్ సంగీతం, గావెమిక్ ఆరీ ఛాయాగ్రహణం మరియు లారెన్స్ కిషోర్ ఎడిటింగ్ ఉన్నాయి. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన కాదలిక్క నేరమిల్లై జీ5 మరియు OTTప్లే ప్రీమియం సిరీస్ పేపర్ రాకెట్‌కి దర్శకత్వం వహించిన తర్వాత కిరుతిగా ఉదయనిధి యొక్క తాజా ప్రాజెక్ట్. ఈ చిత్రంలో వినయ్ రాయ్, యోగి బాబు, లాల్, జాన్ కొక్కెన్, TJ భాను, లక్ష్మీ రామకృష్ణన్ మరియు వినోదిని కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Latest News