సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:09 PM
ఆదివారం జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నేను మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు మొత్తం 150 వరకు మేకలు ఉండేవి కానీ పూర్తయ్యే సమయానికి 11 మేకలు అయ్యాయి. ఇది యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో ఏమో తెలియదు' అంటూ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తో వైసీపీ వారియర్స్ భగ్గుమంటున్నారు. దీంతో ఇది లైలా సినిమాపై ప్రభావం చూపుతోంది అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Latest News