సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్
Tue, Feb 11, 2025, 05:44 PM
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:16 PM
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. కత్తితో దాడి చేసినప్పుడు మొదట తనకు తెలియదని, వెన్నులో నొప్పి రావడంతో అర్థమైందని అన్నారు. కరీనా ఈ ఘటనతో చాలా భయపడిందని, తైమూర్ గాయం చూసి నాన్న మీరు చనిపోతారా? అని అడిగాడంటూ ఎమోషనల్ అయ్యారు.
Latest News