ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 23, 2024, 08:11 PM
చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి బీజీపీ పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. దేశం కోసం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాస్ చారి పేర్కొన్నారు.