ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Jun 23, 2024, 08:16 PM
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండలో వరకట్నం వేధింపులతో వివాహిత పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మం. బృందావనపురం గ్రామానికి మానసతో కారుకొండకి చెందిన సంతోశ్కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త మానసను వేధిస్తున్నాడు. దీంతో పురుగుల మందు తాగిన మానస సృహ కోల్పోయింది. ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందింది.