![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 03:51 PM
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మోదుగ తీగ దారి పూలతో స్వామివారిని కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు.
మోదుగు పూలతో అలంకరించడం గత 13 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది అలంకరణ కార్యక్రమానికి ముందు ఆలయ ప్రాంగణంలోని గణపతి, నందీశ్వరుడు నాగదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.