![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:20 PM
ఇటీవల జరిగిన గ్రూప్-1 పరీక్షలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు మండిపడ్డారు. వారు బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో కొమరంభీం చౌక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని, పేపరును పున: మూల్యాంకనం చేయాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొడసం రాజు, తుకారాం, జంగు తదితరులు ఉన్నారు.