ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 08:18 PM
తెలంగాణలో బుధవారం రోజున పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 38.3 డిగ్రీలు, భద్రాచలం 38, నిజామాబాద్ 37.3, ఖమ్మం 36.6 డిగ్రీలు, నల్గొండ 36, హైదరాబాద్ 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది.