ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:33 AM
పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అనుచరుల పాత్ర ఉందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను నకిరేకల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత మంగళవారం ఖండించారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.