ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:40 AM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగే ప్రగతిశీల భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహా సభలకు అమరచింత మండలం నుంచి సంఘం నాయకులు.
కార్మికులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వున్నాయని విమర్శించారు. కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.