ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:43 AM
బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తూ తూ మంత్రంగా అసెంబ్లీలో చట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపి, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలనే సాకుతో కొత్త ఎత్తుగడలు వేస్తోందని, చట్టం అమలును అటకెక్కించేందుకు సిద్ధమవుతోందని BRS ఆరోపించింది. కేంద్రాన్ని సాకుగా చూపి చట్టం అమలును పక్కనపెడితే ఊరుకోబోమని హెచ్చరించింది. అన్ని నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని BRS డిమాండ్ చేస్తోంది.