ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 11:52 AM
హాట్ బకెట్ బిర్యానీ సెంటర్ లో భారీ పేలుడు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ రోడ్డు పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా చోటు చేసుకుంది.ఈ పేలుడులో షెటర్ గేటుతో సహా.. లోపలి సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపు చేశారు. అలాగే ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగింది కావున ఎవరికి ఏలాంటి హనీ జరుగలేదు. షాపు యాజమాని ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.