ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:01 PM
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామంలోని పేద ముస్లింలకు మంగళవారం మండల బీఆర్ఎస్ నాయకులు షేక్ అబ్దుల్ జాంగిర్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సందర్భంగా.
ముస్లింలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద ముస్లిం మహిళలను గుర్తించి, వారిలో వందమందికి పైగా తన వంతు సహాయంగా చీరలు పంపిణీ చేశామని, గత ఐదు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.