ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 09:08 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై గల పరశురాముడి దేవాలయంలో పరశురాముడి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పరశురామ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరశురాముడి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.