ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 08:40 PM
గండీడ్ మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ చిన్నవార్వాల్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి ఆర్. జనార్దన్ తెలిపారు. 40 మంది విద్యార్థులకు గాను. 40(100%) మంది విద్యార్థులు పాసయ్యారని, పాఠశాల టాపర్ గా వి. భార్గవి-508 మార్కులు సాధించినట్లు వివరించారు. దీంతో ఉత్తీర్ణులైన విద్యార్థులను హెచ్ఎం యు. వీర సేన గౌడ్, ఉపాధ్యాయులు అభినందించారు.