ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 08:39 PM
తెలంగాణలో నివసించే బీహార్ రాష్ట్ర ప్రజలు కూడా ఆ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టివేసే లాలు, ఆయన కుటుంబం నేతృత్వంలోని ఆర్జేడీ, గుండా రాజ్ నుండి కాపాడే బాధ్యతను తీసుకోవాలని బీహార్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ ప్రసాద్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ డా. ఎస్ మల్లారెడ్డి నేతృత్వంలో బీహార్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జెల్లి శైలజ హరినాథ్ పాల్గొన్నారు.