ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 04:11 PM
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పలు కాలనీలలో రూ. 2.50 కోట్లతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రోడ్లు, సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి పాల్గొన్నారు.